Listen

Description

మా ఊరు కార్యక్రమంలో భాగంగా, మహబూబ్ నగర్ కు చెందిన స్రవంతి గారితో ముచ్చటిద్దాం.. తను పుట్టింది హైదరాబాద్ అయినా, ఎక్కువ జ్ఞాపకాలు మహబూబ్ నగర్ మరియు కొత్తూరు గ్రామాలతోనే ఉంది అంటున్నారు.. వేసవి సెలవులలో అమ్మమ్మ గారి ఊరు కొత్తూరు వెళ్ళేవాళ్ళము. అది ఒక మధురమైన జ్ఞాపకం. సుమారు 8 కిలోమీటర్లు ఎడ్లబండిపై వెళ్ళటం, పొలంలో నుండి నేరుగా వేరుశనగ కాయలు తీసుకొని తినటం, యేటి గట్టు దగ్గర చింత చెట్టు కింద ఆడుకోవటం, స్నేహితులు, బంధువులతో సరదా సరదా ముచ్చట్లు.. ఇలా ఎన్నో జ్ఞాపకాలను మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు.. తప్పక వినండి..

In the 'Maa Ooru' program, Sravanthi from Mahabubnagar shares her beautiful childhood memories of Kothur village — from bullock cart rides to playful days under the tamarind tree.

Host : Usha

Guest : Sravanthi

#TALRadioTelugu #MaaOoru #VillageMemories #Nostalgia #ChildhoodStories #RootsAndTraditions #TouchALife #TALRadio