Listen

Description

పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కళ్లు స్క్రీన్‌ లకే పరిమితమైపోతున్నాయి. దీనివల్ల కలిగే ఒత్తిడి, నిద్రలేమి మనల్ని మెల్లగా అనారోగ్యం వైపు నెట్టేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ డిజిటల్ ప్రపంచం నుండి కాస్త బ్రేక్ తీసుకుంటే.. అంటే 'డిజిటల్ డీటాక్స్' పాటిస్తే మన లైఫ్ ఎంత బాగుంటుంది? అసలు దీన్ని ఎలా మొదలుపెట్టాలి? మన రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయి? వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!

From the moment we wake up in the morning until we go to bed at night, our eyes are constantly fixed on screens. The stress and sleep problems caused by this are slowly pushing us toward poor health. So, what is the solution? What happens if we take a short break from this digital world in other words, follow a “digital detox”? How can we start it? And how can small changes in our daily routine protect our health?

Dr. Anupama Uppuluri shares many such interesting insights in this podcast. Do listen… don’t miss it!

Host: Renu Sree

Guest: Dr. Anupama Uppuluri

Dr.Anupama Contact Details:

Mobile / WhatsApp: 9100052961

#TALRadioTelugu #DigitalDetox #ScreenFreeLife #HealthyHabits #StressFreeLife #MindfulLiving #TechBreak #WellnessTips #DrAnupamaUppuluri #TALRadio #HealthAwareness #LifestyleChange #MentalWellbeing #ListenNow #TALRadio #TouchALifeFoundation