సంగీత సాహిత్యాలకు రాళ్ళని సైతం కరిగించే శక్తి ఉంటుంది. స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న ప్రజలకి దేశభక్తి ని ప్రేరేపించే సాహిత్యం తోడైతే ఉద్యమం ఉరకలెత్తుతుంది. సరిగ్గా భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయం లో అలాంటి సాహిత్యమే అందించిన రచయిత కవి ప్రదీప్. " హిందుస్తాన్ హమారా హై" అనే ఒక్క పాట తో బ్రిటిష్ వాళ్ళని సైతం భయపెట్టిన రచయిత కవి ప్రదీప్ గారి సాహిత్యం , వారి రచనా ప్రస్థానం గురించి ఇవాల్టి సాహితీ స్రవంతి లో తెలుసుకుందాం.
Host: Varala Anand
#TALRadioTelugu #SahithiSravanthi #KaviPradeep #VaralaAnand #Patriotic #TouchALife #TALRadio #TALPodcast