ఆడవాళ్లలో మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవెల్స్ తగ్గటం, క్రేవింగ్స్ వీటన్నిటి వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా! దీనికి ప్రధాన కారణం.. మహిళల శరీరం ప్రతి నెలా హార్మోన్ల మార్పులతో కొనసాగడం. కానీ మనం చాలా సార్లు వాటిని గమనించం. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్లే మూడ్ స్వింగ్స్, ఎనర్జీ లెవల్స్ తగ్గడం, ఫుడ్ క్రేవింగ్స్ వంటివి జరుగుతుంటాయి. ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకుని, మన డైట్, వర్కౌట్, లైఫ్‌స్టైల్‌ను వాటికి అనుగుణంగా మలుచుకోవడం చాలా ముఖ్యం.
దీని కోసమే 'సైకిల్ సింకింగ్' అనే పద్ధతిని పాటించాలి అంటున్నారు.. ప్రముఖ గైనకాలజిస్ట్ డా. అనూష గారు. అసలు ఈ సైకిల్ సింకింగ్ అంటే ఏంటి? దాన్ని ఎలా పాటించాలి? పిరియడ్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడం లో ఈ సూత్రం ఎలా పని చేస్తుంది? వంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!
Do you know the real secret behind mood swings, low energy levels, and cravings in women?
The main reason is the natural hormonal changes that happen in a woman’s body every month. Many times, we don’t really notice or understand these changes. Fluctuations in estrogen and progesterone levels are what lead to mood swings, tiredness, and sudden food cravings.
Understanding these changes properly and adjusting our diet, workouts, and lifestyle accordingly is very important. This is where a method called “cycle syncing” comes in.
In this podcast, renowned gynecologist Dr. Anusha explains what cycle syncing actually means, how to follow it in daily life, and how it can help in reducing period-related issues.
Don’t miss this insightful conversation—listen till the end!
Guest: Dr. Anusha Emani
Host: Kalyani
#TALRadioTelugu #CycleSyncing #WomenHealth #HormoneBalance #MoodSwings #PeriodHealth #MenstrualHealth #WomensWellness #DrAnusha #Gynaecologist #PodcastClip #HealthAwareness #EnergyLevels #CravingsControl #TALRadio #TouchALifeFoundation