Listen

Description

మన శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ సక్రమంగా జరగాలన్నా, అలాగే మన ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా... విటమిన్ K ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా మన శరీరంలో కాల్షియంను, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ K పుష్కలంగా ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం మరింత బావుంటుంది. అందుకే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో విటమిన్ K యొక్క ప్రాముఖ్యత గురించి, ఏయే పదార్థాలలో ఇది లభిస్తుందో మరియు దాని ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు... అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా వినండి!

Vitamin K plays a vital role in blood clotting, strong bones, heart health, and proper calcium absorption. In this podcast, renowned nutritionist Ashritha explains why Vitamin K is essential and which foods are rich in it. Don’t miss this insightful conversation to make smarter, healthier food choices.

Host : Renusree

Expert : Asritha Vissapragda

Nutritionist Asritha Contact Details:

trulynutrition2015@gmail.com

#TALRadioTelugu #VitaminK #HealthyLiving #BoneHealth #HeartHealth #BloodClotting #CalciumAbsorption #NutritionTalks #HealthyDiet #FoodAsMedicine #WellnessJourney #HealthAwareness #NutritionPodcast #TeluguPodcast #HealthInTelugu #StayHealthy #TALRadio #TouchALifeFoundation