Listen

Description

ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా, మన అందరికీ సుపరిచితురాలు ప్రముఖ నటి, యాంకర్ రమ్య రాఘవ్ గారి గురించి తెలుసుకుందాం. ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలు, ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో తనకున్న అనుబంధం.. మొదట యాంకర్ గా తన కెరీర్ ఎలా ప్రారంభించారు? సినిమా అవకాశం ఎలా వచ్చింది? థియేటర్ ఆర్టిస్ట్ గా తనకున్న అనుభవం కెరీర్ కి ఎలా ఉపయోగపడింది? ఇలాంటి అనేక విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వినండి.

Host : usha

Guest : Ramya Raghav

#TALRadioTelugu #RamyaRaghav #TeluguAnchor #CelebrityStories #InspiringJourney #TheatreToCinema #TouchALife #TALRadio