ఈ రోజుల్లో చదువు అంటే కేవలం మంచి మార్కులు, గ్రేడ్లు మాత్రమే కాదు. పిల్లల్లో దాగి ఉన్న క్రియేటివిటీని, వారి ఊహాశక్తిని వెలికితీయడం కూడా చాలా ముఖ్యం. ఈ ప్రతిభను వెలికి తీయడానికే 'కథ' సంస్థ ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా నిర్వహించే 'కథా ఉత్సవ్' పిల్లలను రచయితలుగా, కవులుగా మార్చడానికి, వారిలోని కథలు రాసే శక్తిని ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది. మరి మీరు కూడా ఈ కథ ఉత్సవ్ లో పాల్గొనాలనుకుంటున్నారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కథ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ సౌందర్ రాజన్ గారు ఈ ఇంటర్వ్యూ లో మనకు వివరిస్తున్నారు. తప్పక వినండి.. మీ పిల్లలలో సృజనాత్మక శక్తిని పెంపొందిచండానికి తోడ్పడండి.
Education today is not just about grades but also about nurturing creativity and imagination. The Katha Utsav inspires children to become writers and poets, encouraging their storytelling abilities.
Host : Bhavana
Guest : Rajesh Soundarajan
#TALRadioTelugu #KathaUtsav #CreativeKids #FutureWriters #NurturingImagination #StorytellingFestival #TouchALife #TALRadio