ప్రముఖ రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారితో జరుగుతున్న ముఖాముఖిలో ఇది రెండవ భాగం. రచనను ఓ అభిలాషగానే కాకుండా, కెరీర్ గా ఎంచుకుని విజయాన్ని సాధిస్తున్న భానుగారితో జరిగిన ఈ సంభాషణలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, సూచనలు వినవచ్చు. ఈ తరం రచయితలకు, రచనను ఓ కెరీర్ గా ఎంచుకునేవారికీ చాలా ఉపయుక్తమైన విషయాలు అందించే ఈ కార్యక్రమం వినితీరాల్సిందే!
Host: KL Surya
#talradiotelugu #manarachayitalu #voletisrinivasabhanu #voleti #touchalife #talradio #klsurya #teluguwriters