Listen

Description

కొన్ని టూల్స్ మనకి తెలిసి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తొణక కుండా నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు ప్రసాద్ కైప గారు. ఈ వారం ఆ టూల్స్ గురించి మన కి నేర్పించారు. మంచి లీడర్ గా ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండ వినాల్సిన ఎపిసోడ్.

Host : Rama Iragavarapu

Expert : Prasad Kaipa

#TALRadioEnglish #SmartToWise #DecisionMaking #Leadership #TouchALife #TALRadio #TALPodcast