HEAL స్కూల్ - ఇది బడుగుల బడి.. ఆంధ్రప్రదేశ్, ఆగిరిపల్లి మండలం, తోటపల్లిలో గల హీల్ పాఠశాల పూర్తిగా దాతల సాయంతో నడుస్తూ, తల్లి, తండ్రి లేని బాలబాలికలు లేదా తల్లితండ్రులలో ఒకరిని కోల్పోయి ఆర్థికంగా వెనకబడిన మరియు నిరుపేద పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో CBSE విద్యను పూర్తి ఉచితంగా అందిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ లు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా, అసలు ఈ స్కూల్ ను ఎవరు స్థాపించారు? దీని లక్ష్యం ఏమిటి? ఎలాంటి విద్యను అందిస్తున్నారు? విద్యతోపాటు ఎటువంటి సౌకర్యాలు, శిక్షణలు అందిస్తున్నారు అనే విషయాలు HEAL చారిటీ Chief Operating Officer శ్రీ విజయ్ గారు మనకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు తప్పక వినండి, మీ చుట్టుపక్కల ఆర్ధికం గా వెనక పడ్డ వారికి ఈ సమాచారాన్ని అందించండి.
HEAL School in Thotapalli, Andhra Pradesh, provides free CBSE English-medium education to orphans and underprivileged children with donor support. Admissions for 2025-26 are open.
#TALRadioTelugu #HEALSchool #FreeEducation #OrphansSupport #CBSE #AndhraPradesh #TouchALife #TALRadio