Listen

Description

మన ఆలోచనలకి మొదలు ఎక్కడో చాలా సార్లు కనిపెట్టలేము, ఎందుకు నేను ఈ మధ్య ప్రతి విషయానికి చిరాకు పడుతున్నాను? ఎందుకు ఆనందం గా ఉండలేక పోతున్నాను? ఎవరితోనూ ఎందుకు కలవలేక పోతున్నాను? ఇలా మీకు అనిపిస్తుంటే, తప్పకుండా శ్రీ విద్య గారు చెప్పే మాటలు వినాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మన మానసిక ఆరోగ్యాన్ని చెడగొట్టే ట్రాప్ లో పడిపోతున్నాం అంటున్నారు శ్రీ విద్య గారు. ఎలా? పరిష్కారం ఏంటి? ఈ పాడ్కాస్ట్ వింటే తెలుసుకోవచ్చు.

Are you feeling irritated, joyless, and disconnected without knowing why? Listen to Srividya as she reveals how we unknowingly fall into mental health traps—and how to break free.

Host : Rama Iragavarapu

Expert : Dr. Sri Vidhya

Psychotherapist | Hypnotherapist | Transformation Coach

Cofounder & Clinical Head- Myndwell

#TALRadioTelugu #MentalHealthAwareness #EmotionalWellbeing #MindTraps #SelfHealing #PodcastInsights #TouchALife #TALRadio