Listen

Description

సమర్థమైన TAX Planning ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ముందస్తు ప్రణాళికతో భవిష్యత్తుకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి, పొదుపును పెంచుకోవడం సాధ్యమవుతుంది. మరి మనం టాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? అసలు ఎప్పుడు ప్రారంభించాలి? ఇలాంటి విషయాలన్నీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ ప్రసన్న గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు.. వినండి మరి..

Effective tax planning helps reduce tax burdens, manage income efficiently, and secure financial stability. Certified Financial Planner Prasanna explains when and how to start tax planning in this insightful podcast.

Host : Rudraksha

Expert : Prasanna Kumari

You Can Reach Prasanna Kumari @

9603020009

prasannakumari.fp@gmail.com

#TALRadioTelugu #TaxPlanning #FinancialStability #SmartSavings #IncomeManagement #PodcastInsights #TouchALife #TALRadio