Listen

Description

మనిషిమనిషికో వ్యక్తిత్వం. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవాళ్లే. ప్రతి ఒక్కరికీ తమవైన అభిప్రాయాలు ఉంటాయి. అంతేకాదు! వాళ్ల మాటల్ని, వ్యక్తిత్వాన్ని ఇతరులు అంగీకరించాలనే కోరికా ఉంటుంది. ఇది సాధ్యం కాకపోతే మనస్తాపం తప్పదు. మరి అందరూ మనల్ని అంగీకరించడం సాధ్యమేనా! అభిప్రాయబేధాలు రాకుండా చూసుకునే నైపుణ్యాన్ని సాధించలేమా! అన్న ప్రశ్నలకు జవాబే ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, లైఫ్ కోచ్ నల్లమోతు శ్రీధర్ చెబుతున్న మాటలు. ఇది కేవలం మన బంధాలు నిలుపుకునేందుకు, పెంచుకునేందుకే కాదు… జీవితాన్ని ఆహ్లాదంగా కొనసాగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. వినండి మరి.

This week, Rhythm of life is going to touch an unique and challenging topic. Can we be accepted by everyone and can we move on with relations without conflicts in opinion. Every person with his own character is ought to have different opinion. Finding a common path to walk together is essential for relation as well as satisfied life.