Listen

Description

Kathalu. Kburlu S03E10

ఎన్నో మంచి ఉదాహరణలతో, ఎంతో సింపుల్ కాన్సెప్ట్స్ తో పెద్ద పెద్ద సంస్కృత పదాలు వాడకుండా, సులభంగా సావధానంగా అద్వైతం గురించి వివరించారు *పోడూరి వెంకట రమణ శర్మ గారు.* ఆ ప్రసంగం వీడియో యూట్యూబ్ లో విడుదల చేసాము ఇదే ఆ వీడియో లింక్ చూడండి మరి. ఈ వీడియో మిస్ అయితే ఒక మంచి నిధి ఉన్న తలుపు తాళం చెవి పోగొట్టుకోవడమే అంటాను నేను. మిస్ అవకుండా చూడండి అని కూడా సలహా ఇస్తున్నాను.

ప్రసంగం వీడియో లింక్ : https://youtu.be/Wzl0BW8nnd0

న్యూస్ లెటర్ Blog post : https://www.dasubhashitam.com/blog/aragantalo-advaitham

Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3

🙏

రామ్ కొత్తపల్లి

#లోకాభిరామం | ఏప్రిల్ 11, 2024

www.dasubhashitam.com