12. Kathalu. Kaburlu Season 2 Chapter 12.
22 ఏప్రిల్ -2023 న పొన్నియిన్ సెల్వన్ నవల తెలుగు అనువాదకులు నాగరాజన్ కృష్ణ మూర్తిగారిచే యూట్యూబ్ లైవ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో ప్రముఖ రచయత పవన్ సంతోష్ సూరంపూడి గారు కూడా పాల్గొని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ ని లైవ్ లో వీక్షించడానికి ఈ లింక్ ని నొక్కి రిమైండర్ ఆన్ చేసుకోండి.
https://www.youtube.com/live/Y-PE3NaQlxM?feature=share
---
కథలు కబుర్లు పాడ్కాస్ట్ ఇప్పుడు దాసుభాషితం యాప్లో కూడా వినడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2