Kathalu. Kaburlu S03E12
పవన్ సంతోష్ కి బాగా ఇష్టమైన, ఆయన జీవితంలో బాగా ప్రేరణ కలిగించిన గొప్ప వ్యక్తి అయిన పద్మ విభూషణ్ K.I. వర ప్రసాద్ రెడ్డి గారి గురించి రాయమనగా పవన్ ఈ వారం న్యూస్ లెటర్ రాసారు. ఆ న్యూస్ లెటర్ K.I. వర ప్రసాద్ రెడ్డి గారు చదివి ఈ విధంగా సందేశం పంపారు.
"🙏 ఒకింత సిగ్గు, విభ్రమం, రవంత భయం, అంతంత గౌరవాభిమానాల్తో ముంచెత్తిన వర్షధారలో తడిసి, ఇబ్బడి ముబ్బడి గా బరువెక్కిన మనసూ శరీరంతో, అనిర్వచనీయనైన అనుభూతికి లోనయ్యాను.
వరప్రసాద్"
ఈ అవకాశం ఇప్పుడు మీకు కూడా ఉందండోయ్. ప్రతి వారం కొన్ని వేలమందికి చేరే దాసుభాషితం న్యూస్ లెటర్ ఇప్పుడు మీరు కూడా రాయవచ్చు. సభ్యులకి కూడా దాసుభాషితం ప్లాట్ఫామ్ తెరిచి ఉంచాలని మా ఉద్దేశం. ఇప్పటి వరకూ మేము దాసుభాషితం శ్రవణ పుస్తకాలు మీ స్వరంతో చదవడం కోసం Encourage చేసాము. ఇప్పుడు మీరు రాసే రచనల విషయంలో కూడా Encourage చేస్తున్నాము. మరి మీరు కూడా దాసుభాషితం ప్లాట్ఫామ్ పై న్యూస్ లెటర్ రాయాలి అంటే మీన అక్కకి పర్సనల్ గా DM చేయండి. మేము ప్రతి వారం విడుదల చేసే పుస్తకాల List మీతో పంచుకుంటాము.
పవన్ సంతోష్ రాసిన ఈ వారం న్యూస్ లెటర్
బ్లాగ్ పోస్ట్ లో ఇక్కడ : https://www.dasubhashitam.com/blog/maharajarajasri-varaprasadareddy
పాడ్కాస్ట్ లో ఇక్కడ : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3