Listen

Description

Kathalu. Kaburlu. S02 Chapter 14.

ఈ నెల మొదట శనివారం జరిగిన ప్రసంగంలో కార్టూనిస్ట్ సరసి గారు ప్రసంగించారు. కార్టూనిస్ట్ గా ఆయన కెరీర్ లో జరిగిన ఎన్నో గొప్ప విషయాలు, అనుబభవాలు పంచుకున్నారు. కార్టూన్ ప్రభుత్వ పని తీరుని, మనుషుల ఆలోచనలని ఏ విధంగా మారుస్తుందో కొన్ని ఆసక్తికర సంఘటనలను తెలిపారు. సుప్రసిద్ద కార్టూనిస్ట్ గారితో ఆయనకి ఉన్న అనుబంధం, వారి పుస్తకానికి ఆయన మళ్ళీ మళ్ళీ గీసి ఇచ్చిన ఒక కవర్ ఫోటో గురించిన సంధర్భం గురించి పంచుకున్నారు. చివర్లో శ్రోతలు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ పూర్తి ప్రసంగాన్ని ఈ లింకు లో చూడండి.

https://youtu.be/1cglEreAZEQ

మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2