Kathalu. Kaburlu. S02 Chapter 15.
కాందేవ్ అనే వ్యక్తి సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక బూటక గురువు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కాక ఆత్మజ్ఞానం, జ్ఞానోదయం కూడా బూటకమైనవే అంటూ వ్యాఖ్యలు చేశాడు. సద్గురు పై అతని అభిప్రాయాన్ని పక్కన పెడితే జ్ఞానోదయం పై అతను చేసిన వ్యాఖ్యలు శుద్ద తప్పు. అసలు జ్ఞానోదయం కూడా బూటకమేనా ? లేదా పరమ సత్యమా ? తెలుసుకోవాలి అంటే ఈ వారం కథలు కబుర్లు వినండి.
కాందేవ్ చెప్పిన మాటల పై దాసుభాషితం CEO దాసు కిరణ్ చేసిన వీడియో ఇక్కడ చూడండి.
https://youtu.be/qpm_AffqpSQ
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2