Kathalu. Kaburlu. S02 Chapter 18.
చాలా మందికి కష్టపడి సంపాదించిన డబ్బు స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, పెట్టుబడులు పెడితే పోతుందేమో అని భయాలు, అపోహలు ఉన్నాయి.
కానీ అదే డబ్బును పక్కింటి పిన్ని గారు చానువుతో అడిగారని చీటి కట్టడమో, ఒక బ్యాంక్ మేనేజర్ పళ్ల రసం ఇచ్చి అడిగారని యులిప్ బీమాలు, మనీ బ్యాక్ పాలసీలు కొంటారు, వాటి వల్ల వారికి సరైన లాభాలు రావు సరి కదా, పెట్టిన పెట్టుబడి కాస్తా నష్టపోయే ప్రమాదం ఉంది.
కొంతమంది సరైన ఆరోగ్య బీమా కూడా తీసుకోరు. బీమా అంటే టర్మ్ పాలసీ ఏ అని కూడా సరైన అవగాహన వారికి ఉండదు.
ఇలా ఆర్ధిక జ్ఞానం లేకపోవడం వల్ల నిరంతరం కష్ట పడ్డ డబ్బు పోవడమే కాక, మనం ఇంకెప్పటికీ ఆర్ధికంగా స్థిరపడేలేము.
పైన చెప్పిన ఎన్నో సమస్యలను విశ్లేషించి ఆరేళ్ళ కు మించిన స్టాక్ మార్కెట్ అనుభవంతో, ఇంకా ఎంతగానో కూడబెట్టుకుంటూ వచ్చిన ఆర్ధిక జ్ఞానంతో అలోక్ నంద ప్రసాద్ గారి పూర్తి ప్రసంగం ఈ క్రింది యూట్యూబ్ వీడియోలో చూడండి.
https://youtu.be/71E6x2kg8dQ
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2