Listen

Description

Kathalu. Kaburlu. S02 Chapter 20.

ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, వీణా విద్వాంసురాలు, పాత్రికేయురాలు కేంద్ర సాహిత్య అకాడెమీకి మొట్టమొదటి మహిళా కన్వీనర్ అయిన ఆ బహుమఖ రంగాల విదుషీమణి ఎవరో ఈనాటి కథలు కబుర్లలో వినండి.

---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2