Kathalu. Kaburlu. S02 Chapter 21.
ఆత్మజ్ఞానంలో దశలు ఉండవని కొందరు అంటారు. సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఎరుక కలిగినప్పుడు ఈ వాదనలో హేతువు ఉంది.
అయితే సాధకులను తొలిచే అతి ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి, నేను ఈ మార్గంలో ప్రగతి సాధిస్తున్నానా అని.
దశలుగా ఉన్నాయనుకోవడంవల్ల లాభం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రగతి మనకు తెలుస్తుంది అని అంటారు దాసుకిరణ్ ఈ 7 నిముషాల వీడియో లో.
https://youtu.be/LvNzAOpfOgc
ఇంకా, ప్రతీ దశలో ఎం మార్పులు జరుగుతాయి, ఆ దశలో సాధకుని పరిస్థితి ఏమిటి? దానివలన తన సాధనలో తొలిగే అవాంతరాలు ఏమిటో ఈ వీడియోలో వినచ్చు.
---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2