Listen

Description

Kathalu. Kaburlu. S02 Chapter 25.

దాసుభాషితంలో మొట్టమొదట శ్రవణ రూపంలో విడుదల అయిన పుస్తకం నాహం కర్తా, హరిః కర్తా. చేసేది, చేయించేది ఆ హరియే. నేను కేవలం సాక్షిని అన్న భావనతో వారి జీవితంలో TTD E.O గా పని చేస్తున్నప్పుడు జరిగిన ఎన్నో గొప్ప అధ్బుతాలని సాక్షిగా అనుభూతి చెందిన కీ.శే శ్రీ pvrk ప్రసాద్ గారి అనుభవాలతో నిండిన ఈ పుస్తకం విడుదల అయ్యి నేటికీ 20 ఏళ్లు పూర్తి అయిన సంధర్భంగా ఈ శనివారం 5-8-23 న దాసుభాషితం ప్రత్యేక ప్రసంగం నిర్వహిస్తుంది. వాటి విశేషాల గురించి ఈ కథలు కబుర్లలో తెలుసకుకోండి.

---

AttributionsThumbnail Artwork : https://www.tirumalahills.org/2022/06/tallapaka-annamacharya.html

---

మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2