Kathalu Kaburlu S02E34
ఎన్నో సినిమా పాటలు మన ధృక్పధం, ఆలోచనాధోరణి, అనుభూతులు, ఊహలు ఇలా లెక్కలేనన్నిటిని శాసించాయి, ఊతాన్నిచ్చాయి. ఒకలా చెప్పాలంటే కొన్ని పాటలు మనకు ఊహల రెక్కలు ఇచ్చి, ఇష్టమొచ్చినన్ని ప్రదేశాలు తిప్పుతాయి. అలా పాటలు పంచిన కలల్లో కొన్ని నిజమౌతాయి. కొన్ని అవుతాయన్న నమ్మకం కలిగిస్తాయి. కొన్ని అవ్వడం అసాధ్యమని తెలిపోతుంది. Bottom line ఏమిటంటే, మనం చాలాసార్లు అనాలోచితంగా చేసే చాలా పనులకు, నిర్ణయాలకు మూలం ఏదో ఒక సినిమా పాట చరణంలో నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ.
కానీ మామూలు సాహిత్యానికి ఇచ్చినంత గౌరవం, weightage సినిమా సాహిత్యానికి, సినీ కవులకి ఇవ్వం. అందుకే ఈ నెల ప్రసంగాలులో ఆ less sung heros ని celebrate చేసుకోబోతున్నాం. వివరాలు ఈ న్యూస్ లెటర్ లో ఉన్నాయి. ఒకసారి చదివేయండి. ఈ కథలు కబుర్లూ కూడా వినండేం.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2
https://www.dasubhashitam.com/blog/cinee-saraswathakshara-saradhyulu
----
మరిన్ని కథలు కబుర్లు శ్రవణ రూపంలో వినడానికి దాసుభాషితం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్:
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2