kathalu kaburlu S02E38
మనం మంచి, చెడూ చెప్పుకుంటూ, విలవలు నేర్పుకుంటూ, క్రమశిక్షణ, స్వేచ్ఛ అన్నీ సమపాళ్ళలో ఇస్తూ పిల్లల్ని పెంచుకుంటున్నా, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, ఒక్కోసారి రెండు వైపుల grand parents వాళ్ళని influence చేయడం అనేది paranting లో అతిపెద్ద ఎదురుదెబ్బ.
పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళని ఎలా పెంచాలా అని ఎన్నో ఆలోచనలు ఎదుర్కుంటున్న వాళ్ళకు ఈ శనివారం జరిగిన ప్రసంగం బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రసంగం ఇక్కడ చూడండి.
https://youtu.be/mW03qGAhTb0
---
ఇదే కథలు. కబుర్లు రూపంలో దాసుభాషితం యాప్ లో కూడా వినవచ్చు.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2