కథలు. కబుర్లు. Season 2. Chapter 3.
దాసుభాషితం నిర్వహించిన కాపీరైట్ హక్కులు సంరక్షణ లో రచయత, షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు గారు పాల్గొన్నారు. ఆయన 300 పుస్తకాలకు పైగా రచించారు. 130 కి పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఆయన పుస్తకాలను ఆయన అనుమతి లేకుండా కాపీ కొట్టాయి. మరిన్ని విషయాలు కథలు కబుర్లు సీజన్ 2 చాప్టర్ 3 లో వినండి.