Kathalu Kaburlu S02E44
ఈ వారం విడుదలైన విశ్లేషణ ‘ది ఇన్ స్పెక్టర్’ అనే నవల గురించి. యూదుల ఊచకోత నాకు తెలిసినప్పటి నుంచి చాలా సెన్సిటివ్ విషయం.ఒక జాతిని, అంత దారుణంగా హింసించడం నాకు అర్ధం కాలేదు. అసలు అందులో లాజిక్ ఏంటి? వాళ్ళకన్నా నీ జాతి గొప్పది అని నువ్వు భావించినంత మాత్రాన అది అయిపోతుంది? ఒక వేళ నీది గొప్ప జాతి అయితే, చిన్న జాతిని నువ్వు కాలరాయచ్చు అని ఏ దేవుడైనా పర్మిషన్ ఇచ్చాడా? ఇలా పోతుంటాయి నా భావాలు.ఇలాంటి దారుణమైన హింసాకాండ నేపద్యంలో ఒక 21 ఏళ్ల యువతి గురించి సాగుతుంది ఈ నవల.
వినండి ది ఇన్ స్పెక్టర్’ : https://www.dasubhashitam.com/ab-title/pc-the-inspector
---
Blog post : https://www.dasubhashitam.com/blog/paga-karuna-deniki-otu
Podcast:- https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2