Kathalu Kaburlu S02E49
తెలుగు సినీ చరిత్ర ప్రారంభం అయిన కొత్తలో విడుదల అయిన సినిమాలు ఆ కాలాన్ని స్వర్ణ యుగం చేశాయి. ఆ సినిమాలపైన అలోక్ నంద ప్రసాద్ గారు రాసిన ప్రత్యేక వ్యాసాల కథలూ కబుర్లు పై వీడియోలో వినండి.
ఇక్కడ చదవండి.
https://www.dasubhashitam.com/blog/missamma-re-release
---
శ్రవణ పుస్తకం లింక్ : https://www.dasubhashitam.com/ab-title/pc-vande-cine-mataram-1