Listen

Description

కథలు. కబుర్లు. Season 2 Chapter 4.

ప్రయాణం అది మనిషి లోపలికి చేసేదయినా, బయట చేసేదయినా ఎన్నో డైమమన్షన్లలోకి మనల్ని తీసుకుని వెళ్తుంది. మనకి ఎన్నో తెలియ జేస్తుంది. ప్రతీదీ నిశిత దృష్టితో పరిశీలిస్తే చాలా గొప్ప ఫిలాసఫి తెలియజేస్తుంది. కెరీర్ లో తొలి అడుగులు వేస్తున్నప్పుడే జారీ పడుపోతే, ఉన్న ఉద్యోగం ఉన్నపాటుగా ఊడిపోతే ఏమాత్రం క్రుంగిపోక ఒక దీర్ఘ శ్వాస తీసుకుని తనలో ఉన్న ఎన్నో భయాలని పోగొట్టుకోడానికి క్రొత్త విషయాలు తెల్సుకోడానికి ఒక యువకుడు చేసిన ప్రయాణ విశేషాలు ఎంటో ఈ వారం కథలు కబుర్లలో వినండి.