Kathalu Kaburlu S02E50పంతులమ్మ సినిమాలో 'మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ' అనే పాటకు తనదైన శైలిలో మూడో చరణం రాసి శ్రీరాముడికి సమర్పించుకున్నారు కిరణ్ గారు. ఈ వారం విడుదలైన న్యూస్ లెటర్ లో ఆ పాటకి తన విశ్లేషణతో పాటు, తాను రాసుకున్న 3వ చరణం ఉన్నాయి. కిరణ్ గారి మిత్రులు శ్రీ రవిశంకర్ గారు పాడిన ఆడియో లింకు ఇస్తున్నాం. విని, ఆనందించండి.కిరణ్ గారి స్నేహితులు రవిశంకర్ గారు పాడిన పాట లింక్https://youtu.be/fhaZ4plzeVI ---
Blog post : https://www.dasubhashitam.com/blog/ramudu-ichhina-chanauvuఈ కథలు కబుర్లు యాప్ లో ఇక్కడ వినండి : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2