Listen

Description

#కథలుకబుర్లు సీజన్ 2 చాప్టర్ 6 

సంగీతంలో కేవలం పరిజ్ఞానమే కాకుండా ఒక్కో పాటకి, ఒక్కో పదానికి వెనక ఉన్న లోతైన అర్ధాన్ని స్పృశిస్తూ, ఆ భావాన్ని విశ్లేషిస్తూ, వారి మధురమైన గొంతుతో పాటలు పాడి పాటలతోనూ, మాటలతోనూ మంత్రం వేసారు ప్రముఖ గాయని సౌజన్య మాడభూషి గారు. మార్చ్ 4-2023 న జరిగిన దాసుభాషితం ప్రసంగంలో వారితో జరిగిన పూర్తి ప్రసగం గురించి ఇక్కడ తెల్సుకోండి. 2 గంటల సేపు జరిగిన పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ యూట్యూబ్ లో చూడండి. 

https://youtu.be/XNe5zjM-WJc