Listen

Description

#కథలుకబుర్లు సీజన్ 2 చాప్టర్ 7

గొప్ప కవి అని పేరు చెప్పుకుని పెళ్లి చేసుకున్న యువకుడు తీరా మొదటి రాత్రి తన భార్య ఏమిటి కబుర్లు అని సంస్కృతంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళి జగదాంబని వేడుకుంటే కనీసం మాట్లాడటం అయినా వస్తుంది అని చెప్పింది. జగదాంబ కరుణించి నాలుక పై బీజాక్షరాలు రాస్తే మాట్లాడటం కాదు గొప్ప గొప్ప కావ్యాలే రాశాడు. అతను ఎవరో కాదు మహాకవి కాళిదాసు. ఆయన రాసిన మహాకావ్యాల గురించి, వాటిని సరళంగా వివరిస్తూ కావ్యభారతిగా రాసిన ప్రముఖ రచయిత్రి మైథిలి అబ్బరాజు గారి గురించి వినండి.