మన గురించి మనం తెల్సుకోడానికి, ఇతరుల గురించి తెలసుకుంటూ వారి ప్రవర్తనను ఒక అంచనా వేయడానికి బిహేవియరల్ సైన్స్ బాగా ఉపయోగపడుతుంది. ఈ శాస్త్రం మనలని మనం తెల్సుకోడానికి, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒక సమాధానం వెతుక్కోవడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. April 1వ తారీఖున జరగబోయే దాసుభాషితం ప్రసంగంలో బిహేవియరల్ సైన్స్ లో నిష్ణాతులు, ఆచార్యులు అయిన శ్రీ పవన్ మామిడి గారు ప్రసంగించబోతున్నారు. దాని గురించిన పూర్తి సమాచారం పై పాడ్కాస్ట్ లో వినండి.
ఇలాంటి మరిన్ని కథలు. కబుర్లు పాడ్కాస్ట్ లు వినడానికి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2