Listen

Description

ఏప్రిల్ 1 -2023 న అశోక యూనివర్సిటీ ఆచార్యులు, మానవ ప్రవర్తన శాస్త్రంలో నిష్ణాతులు శ్రీ పవన్ మామిడి గారు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మనుషుల మెదడులో నిర్ణయాలు తీసుకోవడంలో సిస్టమ్ 1 థింకింగ్, సిస్టమ్ 2 థింకింగ్ అనే రెండు విషయాలు ఎలా పని చేస్తాయి ? చంటి పిల్లలకి తల్లి పాలు పట్టకపోవడం వలన వారు డయేరియా కి గురై ఏ విధంగా చనిపోతున్నారు ? ఈ మరణాలు దేశ ఆర్ధిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపెడుతున్నాయి ? ఈ సమస్యలో తల్లి తండ్రుల ప్రవర్తన ఎలా ఉంటుంది ?

ఒకే పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులకి రెండు వేరు వేరు ఫలితాలు వస్తే వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది లాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాటి గురించిన క్లుప్తమైన వివరణ పై పాడ్కాస్ట్ లో విని ఆ పూర్తి వీడియో ని ఈ క్రింది లింకు క్లిక్ చేసి యూట్యూబ్ లో చూడండి. Time stamps ని గమనించండి.

https://youtu.be/C-oi-XTUkYI

----

కథలు కబుర్లు పాడ్కాస్ట్ ఇప్పుడు దాసుభాషితం యాప్లో కూడా వినడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2