కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఏప్రిల్ 30, 2021 , " మహాకవి శ్రీశ్రీ - 111 వ జయంతి ! " ని పురస్కరించుకుని ఒక అభిమానిగా శ్రీనివాస్ కలం ద్వారా శ్రీశ్రీ జీవిత పరిచయం చేసిన రచనను మీ కానమోకు స్వరం ద్వారా శ్రీశ్రీ " అనంతం " జీవితం ను వినిపిస్తున్నాడు !.