Listen

Description

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " విప్లవ వీరుడు ' రాస్ బీహారిబోస్' 135 వ జయంతి !" సందర్భంగా నివాళితో , ఆయన జీవితాన్ని శ్రోతలకు పరిచయాన్ని మీ కానమోకు స్వరం ద్వారా వినండి !.