కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే ఫిబ్రవరి 11 , న థామస్ ఆల్వా ఎడిసన్ 174 వ జయంతి సందర్భంగా "174 వ జయంతి - థామస్ ఆల్వా ఎడిసన్"- గురించి పి.సనావుల్లా, జాతీయ సమాచార కార్యదర్శి , జనవిజ్ఞాన వేదిక , వారు అందచేసిన విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.