కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా, "1865 భారత అటవీ చట్టం ఆరాటం - జల్ జంగల్, జమీన్ పోరాటం!". అనే చారిత్రక నేపద్యాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.