కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తితో నే ఆగస్ట్ 19 అనగానే ప్రతి వారు గుర్తుకు తెచ్చుకోవలసినది " ప్రపంచ మానవతా దినోత్సవం - ఆగస్ట్ 19 !" ఈ సమాచార రచన రమా శ్రీనివాస్ చేయగా ,మీ కానమోకు స్వరంలో వినండి !.