Listen

Description

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞానం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మె - 1918!"- గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లోవినండి!.