కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సందేశం " శీర్షికన ,2020 ఎన్. జి.రంగా సాహితీపురస్కారం పొందిన ఈ కథా రచయిత పేరు మనకు లభ్యంకాలేదు. వాట్సాప్ గ్రూపుల్లో మిత్రులు పంపగా ,ఈ కధ పేరు" పిచ్చుకలూరు!" అనే ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు తప్పనిసరిగా వినిపించాలని, మీ కానమోకు స్వర కర్తవ్యం గా భావించి శ్రోతలకు వినిపిస్తున్నాను!.