కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే మే 5, 2021 ," కారల్ మార్క్స్- 203 వ జయంతి- స్మరణ , నివాళి !" - లో రెండు కవితలు , " 'మిగులు' మా లక్ష్మి !" - రచన తమ్మినేని అక్కిరాజు . ఇక రెండవది " సమవర్తి !" రచన . ఎన్ .వేణుగోపాల్ . వీటిని మీ కానమోకు స్వరం లో వినండి !.