కానమోకు కథావచనం - మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ! లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, విరసం 54 వ వార్షి కొత్సవ ము జులై4 , సందర్భంగా విడుదల చేసిన కరపత్ర ము "వికసిత భారత్ @2047- కార్పొరేట్ హిందు రాష్ట్ర !"- అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి!.