Listen

Description

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం, చారిత్రక సమాచార సౌజన్యం గా " 48 ఏళ్లే జీవించి 125 వ జయంతి ని ప్రజల హృదయాల్లో జరుపుకుంటున్న ' నేతాజీ' !" కి ఘన నివాళులతో ఆయన జీవిత ఘట్టాలను మీ కానమోకు స్వరంలో స్మరిస్తూ వినిపిస్తున్నాను !.