Listen

Description

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా , "రాజ ద్రోహ ఖైదీ నెం.6357 !"- చారిత్రక సబర్మతి జైలు లో గాంధీ గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.