Listen

Description

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం చారిత్రక సమాచార సౌజన్యంగా "81 సం.ల నాటి నేతాజీ ' విప్లవ పంథా' శ్లాఘ నీయమే!" అనే చారిత్రక స్ఫూర్తి దాయక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.