కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "91 సం.ల క్రితం బ్రిటీష్ వారి కిరాతక చర్య!"- విప్లవవీరత్రయం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, లను ఉరి తీసి ముక్కలు చేసిన పాశవిక ఉదంతం తాలూకు చారిత్రక అంశం ను మీ కానమోకు స్వరంలో ఆ విప్లవ వీర త్రయంకు జోహార్లు అర్పిస్తూ వినిపిస్తున్నాను!.