Listen

Description

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ,వీరు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ . వీరి "సమాచార హక్కు చట్టం - 2005 " కు పట్టిన దుస్థితి గురించిన పూర్తి సమాచార విశ్లేషణాoశం అయిన " యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ - ఆర్.టి.ఐ.Act !" అంటూ నిలదీస్తు విర 'చించిన' దానిని మన "కానమోకు కథావచనం !" మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు అని నినాదం గా పేర్కొంటున్నందున , ఈ అమూల్య సమాచారాన్ని మన శ్రోతలకు వినిపించాల్సిన నైతిక కర్తవ్యం మీ కానమోకు స్వరానిది!. కాబట్టి విని తీరాల్సిన కనీస కర్తవ్యం మీ శ్రోతలదే మరి !.