కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , IFTU ప్రసాద్ గారి నేటి ప్రపంచ పరిణామ చరిత్ర గా "సామ్రాజ్య వాదం కేవలం ' కాగితపు పులి' !" అని నిరూపిస్తూ ఆఫ్ఘన్ నుండి అమెరికా నిష్క్రమణ తీరును కళ్ళకు కట్టిన వైనాన్ని మీ కానమోకు స్వరం ద్వారా ప్రగతి శీల వాదులకు వీనుల విందుగా వినిపిస్తున్నాను!.