Listen

Description

Listen to this audiobook in full for free on
https://epod.space

Title: Good Student (గుడ్ స్టూడెంట్)
Author: బి.వి.పట్టాభిరామ్
Narrator: శ్రీనివాస రావు పొలుదాసు (SP)
Format: Unabridged
Length: 5:17:23
Language: Telugu
Release date: 06-26-2021
Publisher: Storyside AB India
Genres: Non-Fiction, Reference & Study Guides

Summary:
Good Student- Today's students are tomorrow's achievers. Every student should have a goal that drives him towards it from time to time. In current times, education has become a business for many. The quality of education has fallen out drastically. Despite that, students will have to strive hard to reach their goals. Popular personality development trainer BV Pattabhiram who penned a lot of books has come up with the book called Good Student. In the book, Pattabhiram tells us who is a good student, and what are his major qualities. Pattabhiram also illustrates some examples from his experiences where he made conversations with teachers and successful students. Not just education, but general knowledge and good behaviour contribute to the growth of a good student are what Pattabhiram comments with this book.
ఈ నాటి విద్యార్థులే రేపు మన దేశాన్ని ముందుకు నడిపించే మేధావులు. అన్ని రంగాల్లో దేశం ముందుకు సాగాలంటే, అన్ని రంగాల్లో పటిష్టం గా విద్య ని అభ్యసించే పౌరులు మనకు ఎంతో అవసరం. విద్య ఒక వ్యాపార రంగం గా మారిన దగ్గర నుంచి విద్య ని అభ్యసించే వారి కంటే, కొనుక్కొనే వారే ఎక్కువ అయ్యారు. ఇటువంటి పరిస్థితులను చూసి, అసలు 'గుడ్ స్టూడెంట్' అంటే ఎలా ఉండాలి. గుడ్ స్టూడెంట్ లక్షణాలు ఏంటి? గుడ్ స్టూడెంట్ గా మారాలంటే ఏం చేయాలి? అనే అంశాలను కూలంకషం గా చర్చిస్తూ, తాను ఉపాధ్యాయుల తో విజయం సాధించిన విద్యార్థులు తో మాట్లాడిన సంఘటనలను, అనుభవాలను ఈ పుస్తకం లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పట్టాభిరామ్ పంచుకున్నారు. గుడ్ స్టూడెంట్ కి కేవలం చదువు మాత్రమే కాదు లోక జ్ఞానం మరియు సత్ప్రవర్తన కూడా అవసరమే అనేది ఈ పుస్తకం చెప్తుంది.