Listen

Description

#telugustory #telugukatha #tilak

జీవితం ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, చివరికి మృత్యుముఖంలోకి వెళ్ళినా నవ్వుతూనే ఉండడం రామచంద్రరావుకే చెల్లింది. రామచంద్రరావు ఆ విలక్షణ ప్రవర్తన వెనుకనున్న రహస్యమేమిటి? దేవరకొండ బాలగంగాధర తిలక్‌గారి అత్యద్భుత కథనంతో సాగే కథ. పరిచయం, విశ్లేషణ - కిరణ్‌ప్రభ

Full Story Link: https://drive.google.com/file/d/1P_qh0UqAquywrEMXtB4IhSv1-Oaei1p-/view

కౌముది ఎడిటోరియల్ - 2012 ఏప్రిల్

https://koumudi.net/Monthly/2012/april/april_2012_editorial.htm